తెలుగు వెలుగు టీవీ - వార్తలు / మణుగూరు : బిఆర్ఎస్ కార్యాలయం పై కాంగ్రెస్ కార్యకర్తల దాడి. కాంగ్రెస్ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే కబ్జా చేశారంటూ ఆరోపణ, బిఆర్ఎస్ కార్యాలయం పూర్తిగా ధ్వంసం చేసి తగలబెట్టిన కాంగ్రెస్ శ్రేణులు
Admin
తెలుగు వెలుగు టీవీ