తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అడవి ప్రాంతంలో వాహనాలను ఆపి వారిపై దాడి చేసి నగదు, బంగారాన్ని అపహరిస్తున్న ఐదుగురు దారి దోపిడి దొంగలను అరెస్టు చేసినట్లు DSP రెహమాన్ తెలిపారు. లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ రేగళ్ల అటవీ ప్రాంతంలో వాహనాల తనిఖీలు చేపడుతుండగా అక్కడికి వచ్చిన విచారించగా దొంగలుగా నేరం ఒప్పుకున్నట్లు తెలిపారు. 3 తులాల బంగారం చైన్, 8 గ్రాముల బంగారం, 2 బైకులు, 6 ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ