తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ ఆధ్వర్యంలో సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు యూనియన్ కేంద్ర ఉపాధ్యక్షుడు రామ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఎంబీకేఎంఎస్ కార్య దర్శి మాధవ నాయక్ మాట్లాడుతూ.. రాజకీయ నాయకుల్లా కాకుండా, నిజాయితీగా కార్మికుల సంక్షేమం కోసం పోరాడే నాయకులే కార్మిక రంగంలో ఉండాలన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ