తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 2(తెలుగు వెలుగు) అంగన్వాడీ టీచర్స్ అవమానపరిచారు అంటూ అంగనవాడి టీచర్లు ధర్నా , Aituc జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్యా లలిత రెండురోజులు ట్రైనింగ్ ఇచ్చి . మెటీరియల్ అన్ని అప్పచెప్పి ఫస్టు తారీకు స్టాట్ చేయాలనీ చెపితే ఇంటింటికి వెళ్లి కుటుంబ యజమాని పేరు వ్రాసి వారి ఇంటికి స్టిక్కర్స్ అంటించడం జరిగింది ఒకొక్కరము 40 నుంచి 50 ఇండ్లవరకు స్టిక్కర్స్ అంటించడం జరిగింది సాయత్రం 7 గంటలకు కార్యదర్శి ఫోన్ చేసి సర్వే ఆపేయండి మీకు ఇచ్చిన మెటీరియల్ వాపస్ ఇచ్చేయండి స్కూల్ టీచర్స్ చేస్తారట పైనుండి వచ్చింది అని చెప్పారు 10.000 రూ. సర్వే చేసినందుకు ఇస్తారు అని చెప్పారు ఎట్టి చాకిరీకి అయితే మేము పనికొస్తాము డబ్బులు ఇచ్చేది అయితే స్కూల్ టీచర్స్ చేయాలి ప్రభుత్వ నిర్ణయం సరికాదని విమర్శించారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ కార్యికర్తలను సర్వే నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం స్థానిక తాహశీల్దారు కార్యాలయం వద్ద వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో పద్మ సునిత నాగమణి సునిత రాజ్యం పార్వతి తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ