Wednesday, 04 November 2026 05:00:05 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

డైవర్సిన్ రాజకీయాలుమాని - ప్రజాసమస్యల పై చర్చించాలని నిరసన వ్యక్తం చేసిన జనసేన పార్టీ

Date : 09 September 2026 02:02 PM Views : 258

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని డా. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహం దగ్గర జనసేన పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ పవన కళ్యాణ్, తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీ డా. గడల శ్రీనివాసరావు ఆదేశం మేరకు కొత్తగూడెం నియోజకవర్గ జెనసేన పార్టీ నాయకులు గత రెండు రోజులు నుంచి అసంబ్లీ సమావేశలలో ప్రజాసమస్యలు వదిలేసి ప్రజాప్రభుత్వం అని చెప్పుతున్న కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ లు డైవర్సిన్ రాజకీయాలు మాని ప్రజాసమస్యపై చేర్చించాలని నిరసన వ్యక్తం చేసినారు. విద్యార్థులకు ఫీజ్ బకాయులు విడుదల చేయాలని, 22 A లో ఉన్న భూముల సమస్యలు పరిస్కరించాలని, రైతులకు, నిరుద్యోగులకు న్యాయం చేయాలి,అవినీతిని అరికట్టి పారదర్శక పాలన అందించాలి, కాంగ్రెస్ - బి.ఆర్.ఎస్. వర్గపోరుకు అసెంబ్లీని అడ్డాగా మార్చొద్దు,చట్ట సభల్లో ప్రజా సమస్యలు చర్చించాలి, తెలంగాణకు కావాల్సింది రాజకీయ డ్రామాలు కాదు ప్రజాపాలన అని నిరసన వ్యక్తం చేస్తూ... రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ప్రత్యామ్నయ రాజకీయ శక్తిగా జనసేన పార్టీ ఉంటుందని తెలిపినారు. ఈ నిరసన కార్యక్రమంలో సాధిక్ పాషా, మోదుగు జోగారావు, పుదారి. శ్యామ్, అంజి నాయుడు,రాము, సాంభ, సాయి, సంపత్, పాషా, రమేష్, బాలకృష్ణ, పులి, పండు,సురేష్ తదితరులు పాలుగోన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :