తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మే 19 ( తెలుగు వెలుగు ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మండలం గొల్లగూడెం కి చెందిన టిల్లు ( 17 ) సంవత్సరాల బాలుడు వేసవి సెలవలు అవటం తో అశోక్ నగర్ మామిడి తోట పక్కన ఉన్న మొర్రేడువాగు లో ఈతకు వెళ్ళి ప్రమాదవశాత్తు మృతిచెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం బాలుడి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Admin
తెలుగు వెలుగు టీవీ