Wednesday, 16 September 2026 04:09:09 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

Date : 16 September 2026 03:06 PM Views : 15

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB), ప్రాంతీయ కార్యాలయం, కొత్తగూడెం ఆధ్వర్యంలో ప్రధాన పరిశ్రమల ప్రతినిధులతో అవగాహన కార్యక్రమాన్ని M/s. నవభారత్ వెండర్స్ లిమిటెడ్, పాల్వంచ ప్రాంగణంలో నిర్వహించారు.. ఈ సందర్భంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి వారు ఓజోన్ పొర ప్రాముఖ్యత, దాని పరదక్షిణ అవసరం మరియు పర్యావరణంపై ఓజోన్ శ్రీణత వల్ల కలిగి ప్రభావాలపై వివిధ పరిశ్రమల ప్రతినిధులకు అవగాహన కల్పించారు. భూమికి సుమారు 15-35 కిలోమీటర్ల ఎత్తులోని స్ట్రాటోస్పియర్లో అధిక సాంద్రతలో ఉండే ఓజోన్ పొర సూర్యుని నుంచి వచ్చే హానికరమైన అతినీలలోహిత (UV) కిరణాలకు సహజ రక్షణ కవచంగా పనిచేస్తుందనీయు మరియు ముఖ్యంగా LV-B కిరణాల అధిక ప్రభావం నుంచి మానవులు, జంతువులు, మొక్కలు మరియు ఇతర జీవరాశులను రక్షించడంలో ఓజోన్ పొర కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. భూమిపై జీవరాశుల (BERS) మనుగడకు ఓజోన్ పొర అత్యంత ముఖ్యమైనదని తెలిపారు. ఓజోన్ పొర క్షీణించడం వల్ల భూమి ఉపరితలానికి చేరి UV-B కిరణాల పరిమాణం పెరిగి, మానవ ఆరోగ్యంతో పాటు పంటలు, మొక్కలు, సూక్కజెవులు మరియు అల పర్యావరణ వ్యవస్థలపై ప్రతికూల ప్రభావాలు ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. ఆహార గొలుసులు మరియు పర్యావరణ వ్యవస్థల పరిరక్షణలో కూడా ఓజోన్ పొర ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా 2026 ప్రపంచ ఓజోన్ దినేత్సవం "Global Action for a Cooler Planet-Celebrating 10 years of sustainable cooling under the Kigali Amendment to the Montreal Protocol ఆనే ఇతివృత్తంతో నిర్వహించబడుతున్నట్లు వివరించారు. కిగాలీ సవరణ ద్వారా HFC U దశలవారీ దగ్గింపు, పర్యావరణహితమైన మరియు ఇంధన సామర్థ్యం కలిగిన శీతలీకరణ సాంకేతికలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని వివరించారు.. పరిశ్రమలు ఓజోన్ పొండు క్షీణింపజేసి పదార్ధాల వినియోగాన్ని నియంపొంచుడం పర్యావరణహిత ప్రత్యామ్నాయ సాంకేతికతలను అచలాభించడం, శీతలీకరణ పరికరాల నిర్వహణలో పర్యావరణ ప్రమాణాలను పాటించడం మరియు ఇందన సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా ఓజోన్ పొర పరిరక్షణలో. తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. "ఓజోన్ పొరను కాపాడటం కంటే భూమిపై జీవరాశులను, పర్యావరణ వ్యవస్థలను మరియు భవిష్యత్ తరాలను కాపాడటం" అనే సందేశాన్ని ఈ కార్యక్రమంలో ప్రధానంగా వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు M/s. నవభారత్ వెంచర్స్ లిమిటెడ్ ప్రతినిథులు, M/s. యస్ ప్రతినరులు మరియు పరిసర ప్రాంతంలోని ప్రధాన పరిశ్రమల ప్రతినిథులు సుమారుగా 100 మంది పాల్గొనడం జరిగింది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :