తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : TGPSC గ్రూప్-I, II, III & IV ఉచిత ఫౌండేషన్ కోచింగ్ కొరకు దరఖాస్తుల ఆహ్వానం, తెలంగాణ మైనారిటీస్ స్టడీ సర్కిల్ & కెరీర్ కౌన్సిలింగ్ సెంటర్ (TGMSC&CCC), హైదరాబాద్, మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని మైనారిటీ (ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు, పార్సీలు, బౌద్ధులు BPL కేటగిరి) గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్ధులకు TGPSC గ్రూప్-1, ||, II & IV పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అర్హత: గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ముఖ్యమైన తేదీలు: దరఖాస్తుల ప్రారంభం : 01.09.2016 దరఖాస్తుల చివరి తేదీ : 14.09.2026 తేది : 15.09.2026 మొత్తం సీట్లు : 100 మాత్రమే కావలసిన పత్రాలు: ఒరిజినల్ విద్యా ధృవపత్రాలు, ఆధార్ కార్డు, 01 పాస్పోర్ట్ పోటో వేదిక: తెలంగాణ మైనారిటీస్ స్టడీ సర్కిల్, ఇందిరా ప్రియదర్శిని కళాశాల, MAM క్యాంపస్, నాంపల్లి, Hyderabad 5000012, Phone No.: 04013236112/9059050062 Email: directormsccctelangana@gmail.com ఈ అవకాశాన్ని జిల్లాలోని మైనారిటీ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ అధికారి శ్రీమతి పి. విజయలక్ష్మి గారు ఒక ప్రకటనలో తెలియజేసినారు,
Admin
తెలుగు వెలుగు టీవీ