తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం నియోజికవర్గ శాసనసభసభ్యులు శ్రీ కూనంనేని సాంబశివరావు గారి సారధ్యంలో....ఈ గొప్ప అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోండి - ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వారి సౌజన్యంతో నవంబర్ 16న కొత్తగూడెం పట్టణంలోని కొత్తగూడెం క్లబ్ నందు మెగా జాబ్ మేళా.... 65కు పైగా ప్రముఖ కంపెనీలతో నిరుద్యోగుల కోసం మెగా జాబ్ మేళా....నిరుద్యోగ యువతి యువకులంతా ఈ సదా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తక్షణమే కింద ఉన్న చిత్రంలోని క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోండి.
Admin
తెలుగు వెలుగు టీవీ