తెలుగు వెలుగు టీవీ - వార్తలు / భద్రాచలం : భద్రాచలం: పర్ణశాల సీతారామచంద్ర స్వామి వారి మూలమూర్తులకు నెల్లూరుకు చెందిన సంతోశ్ కుమార్ రెడ్డి-సాహిత్య దంపతులు వెండి కవచాలను శుక్రవారం అందజేశారు. రూ. 12 లక్షల విలువైన సుమారు 9 కేజీల వెండితో తయారు చేసిన కవచాలను భద్రాద్రి ఏఈఓ శ్రావణ్ కుమార్కు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్య వేక్షకులు సాయిబాబా, వైదిక బృందం పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ