Thursday, 14 May 2026 12:57:18 AM
# అశ్వారావుపేటకు హార్టికల్చర్ కళాశాల తీసుకొచ్చిన ఎమ్మెల్యే జారె. # అన్నపురెడ్డిపల్లి చెరువు వద్ద పేకాట శిబిరంపై పోలీసుల దాడిలో నలుగురు అరెస్ట్. # బి ఆర్ ఎస్ కమిటి ఆధ్వర్యంలో ఆందోళన చేసిన మండల ఉపాధ్యక్షులు మద్దిరాల చిన్న పిచ్చయ్య. # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జారె. # సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించిన టేకులపల్లి ఎస్సై జుబేదా బేగం. # కలెక్టర్ చేతుల మీదుగా బ్యాటరీ వీల్ చైర్ పంపిణీ. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లాలో లాడ్జిలను నడిపించే యాజమాన్యాలు నిబంధనలను కచ్చితంగా పాటించాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # ఎన్సీసీ క్యాడెట్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు. # కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం వల్ల అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. ఎమ్మెల్యే జారె. # అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జారె. # జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పర్సనల్ మేనేజర్ తిరుపతి నీ సన్మానించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. # పుల్లాయిగూడెం శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయ పూజలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు . # రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం గుండుగులపల్లి కార్యక్రమంలో వివరించిన ఎమ్మెల్యే జారె. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్‌లకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఆసుపత్రులు,డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ అంకిత్. # తమిళనాడు గవర్నర్ వ్యవహారం హాస్యాస్పదం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

90 వసంతాల ఆకాశవాణి వార్షికోత్సవ వేడుకలు

Date : 08 May 2026 04:20 PM Views : 90

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 90 వసంతాల ఆకాశవాణి వార్షికోత్సవ వేడుకలు (1936 -2026) వాయిస్ ఆఫ్ నేషన్ లో భాగంగా శుక్రవారం కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రం నుండి 3కే వాక్తాన్ నిర్వహించారు. వాక్తాన్ కార్యక్రమాన్ని కృషి విజ్ఞాన కేంద్రం కో-ఆర్డినేటర్, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ టి.భరత్ తొలత జెండా ఊపి ప్రారంభించారు. కొత్తగూడెం రేడియో స్టేషన్, 14 నంబర్ ఏరియా, రామవరం సెంటర్, నుండి తిరిగి 2టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా రేడియో స్టేషన్ వరకు సాగిన ఈ వాక్తాన్ కార్యక్రమంలో స్టేషన్ ప్రోగ్రాం హెడ్ కొలిపాక శంకర రావు పాల్గొని మాట్లాడారు. ఆకాశవాణి 90 వసంతాల ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. 1936 ముందు  దక్కన్ రేడియోగ ఉన్న రేడియో కాలక్రమంలో ఆకాశవాణిగా రూపాంతరం చెందింది. 2026 నాటికి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత దేశంలోని అన్ని రేడియో కేంద్రంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి  మాధ్యమాలు  అందుబాటులో లేని సమయంలో ఆకాశవాణి ప్రజావాణిగా వర్ధిల్లింది. నాటి నుండి నేటి వరకు గ్రామీణ ప్రాంత ప్రజలను, రైతులను, పండిత, పాములను అలరిస్తూ మారుమూల గ్రామాలలో సైతం ఆకాశవాణి జనరంజకంగా ప్రసారాలను ప్రసారం చేస్తుందని తెలిపారు.' బహుజన హితాయ: బహుజన సుఖాయ: నినాదంతో.... ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు, తుఫానుల ఎదురైన సందర్భంలో ఆకాశవాణి నిర్దిష్టమైన సమాచారం చేరవేస్తు, ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంది.  ఈ నేపథ్యంలో 90 వసంతాల సందర్భంగా కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రం "వాక్ తాన్ " కార్యక్రమాన్ని నిర్వహించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం కో-ఆర్డినేటర్ డాక్టర్ టి. భరత్, రామవరం పశు వైద్యులు డాక్టర్ ఆనంద్, పర్యావరణ ప్రేమికుడు నూర్వి రాజశేఖర్, సీనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ యం. బాబు సింగ్, స్టేషన్ సిబ్బంది, రేడియో వ్యాఖ్యాతలు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :