Tuesday, 03 November 2026 05:53:02 PM
# విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.

కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కరించండి. ఎఐటియుసి

Date : 02 September 2025 07:56 PM Views : 727

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియా సివిల్ డిపార్ట్మెంట్ లో ఎఐటియుసి కాంట్రాక్ట్ కార్మికుల ఇంచార్జ్ జీ వీరాస్వామి సమావేశం. మంగళవారం ఉదయం కొత్తగూడెం ఏరియా సివిల్ డిపార్ట్మెంట్ లో కాంట్రాక్ట్ కార్మికుల ఇంచార్జ్ జీ.వీరాస్వామి సమావేశం నిర్వహించారు, అనంతరం వారు మాట్లాడుతూ కోల్ ఇండియా లో ఏ విధంగా హై పవర్ కమిటీ వేతనాలు చెలిస్తున్నారో అదేవింగ కాంట్రాక్ట్ కార్మికులు కూడా హై పవర్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు,అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సింగరేణి యాజమాన్యం ఈఎస్ఐ హాస్పిటల్ ను నిర్మించి కాంట్రాక్ట్ కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలి అని కోరారు, మరియు ప్రతి నెల కాంట్రాక్ట్ కార్మికుడికి 26 వేల రూపాయల తగ్గకుండా వేతనం చెల్లించాలి అని కోరారు, మరియు కొత్తగూడెం ఏరియా లో ఉన్న పలు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల మీద చర్చించించడం జరిగింది, త్వరలోనే కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల మీద జిఎం కి కలిసి వారికి వినతిపత్రం ఇచ్చి సమస్యలు పరిష్కరించే దిశగా ఎఐటియుసి ముందుకు వెళ్తుంది అని వివరించారు , ఈ సమావేశం లో ఎఐటియుసి ఏరియా సహాయ బ్రాంచ్ కార్యదర్శి జె.గట్టయ్య, సివిల్ పిట్ కార్యదర్శి సందబోయిన శ్రీనివాస్, డిపార్ట్మెంట్ సలహాదారుడు కొవ్వురీ రాజేశ్వరరావు, మరియు, పిట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి తాళ్లూరి నాగేశ్వరరావు మరియు కాంట్రాక్ట్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :