Wednesday, 16 September 2026 03:19:27 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

వివేకవర్ధిని హై స్కూల్లో దారుణం – ఏడో తరగతి విద్యార్థిని పై బలవంతంగా కొట్టి చేయి విరగడానికి కారణమైన సిహెచ్ సుబ్బారావు

Date : 01 August 2025 05:53 PM Views : 1460

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : లక్ష్మీదేవిపల్లి ప్రాంతంలో ఉన్న వివేకవర్ధిని హైస్కూల్లో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఈ స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న పి. ముకేష్ అనే విద్యార్థిని పై క్లాస్‌లో జరిగిన చిన్నపాటి అల్లరి సందర్భంలో అతడితో సంబంధం లేకపోయినా స్కూల్ సెక్రటరీ సుబ్బారావు పెద్ద కర్రతో తొమ్మిది సార్లు కొట్టారు. ఈ దాడి కారణంగా ముకేష్ చేయి ప్యాక్చర్ అయ్యింది. విధ్యార్థి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. వైద్యులు చెప్పిన ప్రకారం చేయి విరగడం వల్ల తీవ్రమైన నొప్పికి గురవుతున్నాడు. మూడు రోజులుగా కుటుంబసభ్యులు హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతున్నారు. ఈరోజు విద్యార్థి తండ్రి స్కూలుకు వెళ్లి సంఘటనపై వివరణ కోరగా, సెక్రటరీ సుబ్బారావు స్కూల్లో లేకుండా బయటికి వెళ్లిపోయారు. విద్యార్థి తండ్రి భూపాల్ మాట్లాడుతూ – "ఇలాంటి చర్యలు మా పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తాయి. గతంలో కూడా ఒక దళిత విద్యార్థిని పై కాలుతో తన్నిన ఘటన ఈ స్కూల్లోనే జరిగింది. ఇది మేము ఖండిస్తున్నాము," అని అన్నారు. ఈ సంఘటనపై తక్షణ చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై శిక్షలుంటాయని పౌరసంఘాలు, బాలల హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు దీనిపై స్పందించాలని, విద్యార్థుల రక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :