తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం లో ఆదివారం నాడు రామవరం లో ఉన్న శ్రీ శ్రీ శ్రీ రుక్మిణి సత్యభామ సామెత శ్రీ సంతాన వేణుగోపాల్ స్వామి కలశ ప్రతిష్ట మహోత్సవ ఆహ్వాన పత్రిక ను పూర్ణ మొబైల్స్ యజమాని యెల్దండి పూర్ణచందర్ రావు కు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఆలయ పూజారి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ