తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం 1టౌన్ సీఐ కరుణాకర్ ఆదేశానుసరాల ప్రకారం యస్ ఐ. రాకేష్ ది.5-5-2026 సాయంత్రం పాత కొత్తగూడెం సెంటర్ లో వాహన తనిఖీ చేస్తున్న నేపథ్యంలో ErtigaTG 30 2274 వాహనం లో నలుగురు వ్యక్తులు అనుమానస్పదంగా అనిపించగా వాహనం తనిఖీ చేయగా 71.795 కేజీల గంజాయిని పట్టుకున్నారు దాని విలువ 35,98750/- రూపాల గంజాయిని ఒడిశా నుంచి హైదరాబాద్ తీస్కొని వెళ్తునట్లు తెలిసి నలుగురిని అదుపులోకి తీస్కొని రిమ్రెండ్ చేయటం జరిగింది. వారి వివరాలు :- 1)మొహమ్మద్ అజాజ్ అహ్మద్ s/o అబ్దుల్ లాతీఫ్ 45y 2)కొలి అరుణ్ s/o రాజు 29y 3)రంగాల రాజారామ్ s/o పండు 25y 4)గోగుల సతీష్ s/o వెంకన్న 32y
Admin
తెలుగు వెలుగు టీవీ