తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పినపాక : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం రానున్న ఐదు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది దీనిలో భాగంగా బుదవారం నాడు పినపాక నియోజాక వర్గం వ్యాప్తంగా కమ్ముకున్న మబ్బులు ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశాలు ఉన్నాయి కావున రైతులు జాగ్రత్త ఉండాలని హెచ్చరిక
Admin
తెలుగు వెలుగు టీవీ