తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : లక్ష్మీదేవిపల్లి మండలం లోని ఎదురుగడ్డ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త సురేష్ కుటుంబాన్ని మరియు హేమచంద్రపురం లోని బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త జక్కుల శ్రీను ను పరామర్శించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్ . వనమా రాఘవ వెంట మాజీ ఎంపీపీ బాదావత్ శాంతి, మండల పార్టీ అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ మూర్తి, మాజీ డైరెక్టర్ వినోద్, మాజీ కోషన్స్ సభ్యులు అరిఫ్ ఖాన్, లాలయ్య, కనకరాజు, బొమ్మిడి రమాకాంత్, బొందుగుల శ్రీధర్ మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ