Thursday, 17 September 2026 02:57:16 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో నిరుపేదలకు అన్యాయం జరిగింది, సీపీఐ జిల్లా కార్య వర్గ సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్

Date : 25 June 2025 02:53 PM Views : 909

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జూన్25 తెలుగు వెలుగు ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు మంజూరులో భాగంగా జులూరుపాడు మండలంలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల జాబితా లో అవకతవకలపై తక్షణమే విచారణ జరిపి నిరుపేదలకు న్యాయం చేయాలని కోరుతూ సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో జూలూరుపాడు తాసిల్దార్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు అనంతరం సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో మితిమీరన రాజకీయ జోక్యం వలన అర్హులైన నిరుపేదలకు పథకాన్ని దూరం చేసి అన్హర్హులకు పెద్దపీట వేసి వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయటం మంచిది కాదని, అనేక గ్రామాల్లో ఇల్లు ఉన్నవారికి మరల ఇల్లు మంజూరు చేశారని , ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అధికారులు కూడా అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ నిజమైన నిరుపేదలకు అన్యాయం జరిగిందని విమర్శించారు. ప్రజా పాలనలో నూతన రేషన్ కార్డులు మంజూరు చేసి నేటికీ రేషన్ కార్డులు ఇవ్వలేదని , ప్రజలు కార్యాలయం చుట్టూ తిరుగుతూ సకాలంలో రాక తీవ్రస్థాయిలో నష్టపోతున్నారని ప్రభుత్వం వెంటనే రేషన్ కార్డులను పంపిణీ చేయాలని కోరారు, మండలంలో దాదాపు 5 సంవత్సరాల నుంచి దరఖాస్తు చేసుకొని వృద్ధాప్య వితంతు, వికలాంగుల పెన్షన్లు , రాక ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని తక్షణమేమంజూరు చేయాలని కోరారు, అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక తాసిల్దార్ కు అందజేశారు , ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి ఎస్కే నాగుల్ మీరా, సీపీఐ నాయకులు, గుండె పిన్ని మధుసూదన్ రావు యాస రోశయ్య, sk, చాంద్ పాష గుడిమెట్ల సీతయ్య ,చెరుకుమల రామకృష్ణ, రాజేశ్వరరావు, కంచర్ల రాఘవేంద్రరావు, కల్తీ కృష్ణయ్య, అనుమల అశోక్, కొండ వీరయ్య, కొమ్ము రాంబాబు, sk బుడేను గార్లపాటి శివకృష్ణ, బరగడ రమేష్ పసుపులేటి పవన్, కిరణ్ , సాయి, బబ్లు , సందీప్ పద్మాకర్, తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :