తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగ పిల్లల కోసం ఉచిత నిర్ధారణ శిబిరం ఆనందఖాని ZPHS స్కూలులో ఈ నెల 27న నిర్వహించనున్నారు. ఈ శిబిరంలో 18 ఏళ్లు కలిగిన యువతీయువకులకు ఉచితంగా పరికరాలు అందజేయనున్నారు. నిర్ధారణ శిబిరానికి వచ్చే వారు సదరం సర్టిఫికెట్, రెండు ఫొటోలు, ఆధార్ తీసుకురావాలన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ