తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్న్యూస్. ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తంగా 1000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబర్ 8 నుంచి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. పూర్తి వివరాలను https://www.tgprb.in/ వెబ్సైట్లో పొందొచ్చు.
Admin
తెలుగు వెలుగు టీవీ