తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు పోలీస్ స్టేషన్ ఎస్.ఐ రవి ఈ రోజు తన సిబ్బందితో కలిసి సాయిరాం తండా గ్రామంలో అక్రమంగా నిషేధిత నాటు సారా తయారుచేసి అమ్మకాలు జరుపుతున్నారనే సమాచారంపై మెరుపు దాడి చేసి తేజావత్ కిషన్ తండ్రి పేరు లింగయ్య 42 సంవత్సరములు అనే అతని వద్దనుండి సుమారు నాలుగు లీటర్ల నాటు సారాను స్వాధీన పరుచుకుని సదరు తేజావత్ కిషన్ పై ఎస్సై రవి కేసు నమోదు చేయనైనది.నిషేధిత గుట్కా, నాటు సారా, నల్ల బెల్లం కలిగి ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మండల ప్రజలకు తెలియజేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ