తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండల పరిధిలో మాచినేని పేట తండాలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన తోటా స్వాతి అనే మహిళ హత్య కేసులో నిందితులైన బానోత్ భద్రం మరియు భద్రం తల్లి అయిన బానోత్ సరోజ ను w/o ఈర్య మాచినేని పేట గ్రామస్తులైన వీరిరువురిని డి.ఎస్.పి అబ్దుల్ రెహమాన్ పర్యవేక్షణలో ఇద్దరు హంతకులను అరెస్టు చేసి ఈరోజు కోర్టులో హాజరు పరిచి రిమాండ్ గు తరలించడం జరిగినదని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ మీడియా ద్వారా తెలియజేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ