Wednesday, 04 November 2026 09:12:52 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

వివేకవర్దిని డిగ్రీ & పీజీ కళాశాలలో రక్తవర్గ నిర్ధారణ పరీక్షలు.

Date : 08 August 2026 05:26 PM Views : 201

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : స్థానిక లక్ష్మీదేవిపల్లిలోని వివేక వర్ధిని డిగ్రీ & పిజీ కళాశాల లో శనివారం నాడు NSS మరియు మైక్రో బయాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యం లో రక్తవర్గ నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వీరబాబు ప్రారంభించారు.ఈ శిబిరం లో 300 మంది విద్యార్థిని, విద్యార్థులకు రక్తవర్గ నిర్ధారణ జరిపి తెలియచేయడం జరిగింది.ఈ శిబిరాన్ని ఉద్దేశించి డాక్టర్ వీరబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటించాలని, పరిశుభ్రతతో అనేక రోగాల బారి నుండి దూరం అవుతామని,రక్త వర్గీకరణ తెలిసినట్లయితే ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే రక్తదానం చెయ్యటానికి వీలు అవుతుందని విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని కావున విద్యార్థులు రక్తదానం చెయ్యటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని తెలిపారు.ఈ శిబిరం లో జ్ఞానోదయ విద్యాసంస్థల ఛైర్మెన్ MV. చౌదరి, మేనేజింగ్ డైరెక్టర్ ప్రణవ్ కృష్ణ , కళాశాల ప్రిన్సిపల్ CH. సతీష్,డీన్ సాయి కృష్ణ, NSS ప్రోగ్రామ్ అధికారి A. మల్లేష్, అకడమిక్ డైరెక్టర్ కిరణ్, AO ప్రవీణ్, మైక్రో బయాలజీ అధ్యాపక బృందం శ్రీధర్, సతీష్, సుధాకర్, BA అధ్యాపకులు B. దుర్గ ప్రసాద్ మరియు NSS, మైక్రో బయాలజీ విద్యార్థిని, విద్యార్థులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :