తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ములకలపల్లి తహసీల్దార్ కార్యాలయం లో ఏసీబీ కి చిక్కిన గ్రామ పరిపాలనధికారి. కొత్తగూడెం (తెలుగు వెలుగు) అక్టోబర్ 27 : ఏసీబి డి ఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యం లో ములకలపల్లి లో గ్రామ పరిపాలనధికారి రెడ్ హ్యాండెడ్ గ పట్టివేత.గ్రామ పరిపాలనాదికారి బానోత్ శ్రీనివాస్ నాయక్ పూసుగూడెంలో వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కు సంబందించి 60 వేలు లంచం డిమాండ్, 40 తీసుకున్నాడు. మిగతా బాలన్స్ 15 వేలు లంచం తీసుకుంటు ములకలపల్లి తహసీల్దార్ కార్యాలయం లో ఏసీబీ కి చిక్కాడు.
Admin
తెలుగు వెలుగు టీవీ