తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆదివారం పాల్వంచలోని శ్రీనివాస్ గిరి, శ్రీనివాస్ కాలనీ గుట్టపై వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులను జిల్లా కలెక్టర్ అంకిత్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ