తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : హిందూ బంధువుల హృదయ సామ్రాట్ శ్రీశ్రీశ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా, పాల్వంచ అంబేద్కర్ సెంటర్ నందు "శివాజీ వీర సేన" కార్యకర్తలు నిర్వహించినటువంటి వేదిక నందు జ్యూతి ప్రజ్వలనతో మొదలై పాల్వంచ పుర వీధుల్లో జై భవాని వీర శివాజీ నినాదాలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో జైన్ భీమాల్, దోమల ప్రవీణ్, సందు ప్రభాకర్, మిట్టపల్లి శ్రీను, గడదాసి వెంకటేశ్వర్లు, క్రాంతి రెడ్డి, చెరుకు భాగ్యలక్ష్మి, భీమాల్ సునిత తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ