Friday, 18 September 2026 10:54:31 AM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

మహాలక్ష్మి పథకం కింద రూ.. 2500 పథకాన్ని అమలు పరచాలి, 500 రూ ..లకే గ్యాస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహిళలని సంతోషపరిచాయి

Date : 12 December 2024 07:11 PM Views : 873

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం (అర్బన్) ప్రజా ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలో ఉన్నటువంటి ప్రతి ,పేద మధ్యతరగతి మహిళల అకౌంట్లోకి 2500 రూపాయలు వేస్తామన్న హామీని అమలు పరుస్తారని మహిళలు ఎంతగానో ఎదురుచూస్తున్నారని పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ ప్రభుత్వాన్ని అన్నారు. గురువారం పదో వార్డులోని అంబేద్కర్ చమన్ లో జరిగిన భగత్ సింగ్, మదర్ తెరిసా మెప్మా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో అమలు చేస్తున్నటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం , 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంటు వల్ల మిగిలే మొత్తాన్ని మనమందరం పొదుపు చేసుకొని పొదుపు సంఘాల ద్వారా వారి ఒక మహిళగా మన కుటుంబ అభివృద్ధి కోసం మనమే పాటుపడాలని ఆమె సూచించారు. పిల్లల పై చదువులకు మెప్మా సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలు అందించాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే గత ఐదు సంవత్సరాల నుండి వితంతువులైన మహిళలకు, 58 సంవత్సరాలు దాటిన వృద్ధులకు ,వికలాంగులకు కొత్త పెన్షన్లు మంజూరు కాక అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వం ఎప్పుడు అందిస్తుందో అని ఎదురుచూస్తున్నారని అన్నారు. ప్రజల యొక్క కోరికల కనుగుణంగా ప్రభుత్వం తక్షణమే పెన్షన్లు మంజూరు చేసి వారిని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మెప్మా సమావేశంలో మెప్మా సీ వో శాంత కుమార్, చంద్రశేఖర్, మదర్ తెరిసా ఆర్పి ఎం కవిత, క్లస్టర్ ఆర్పి షబానా, బానోతు సునీత, ఆసిఫా అన్ని గ్రూపుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :