తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : కొత్తగూడెం కార్పొరేషన్ పరిధి పాల్వంచ లో గత నాలుగు రోజుల క్రితం చైన్ స్నాచింగ్కి పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పాల్వంచ డీఎస్పీ సతీశ్ కుమార్ వివరాలు వెల్లడించారు. జూలూరుపాడు మండలానికి చెందిన ముగ్గురు యువకులకు గుర్తించామన్నారు. మద్యానికి బానిసై ఈజీమనీకి అలవాటు పడి స్నాచింగ్ లకి పాల్పడుతున్నారన్నారు. 2.50 గ్రా. బంగారు గొలుసు, బైక్, మూడు ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండు తరలించామన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ