తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర గుడి ప్రాంగణంలో దసరా సందర్బంగా శ్రీ శ్రీ శ్రీ విజయదుర్గ దేవి అమ్మవారి దేవీ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ శర్మ పంతులు ఆధ్వర్యంలో జరిగిన పందిరి రాట ముహూర్త కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఆటో యూనియన్ వైస్ ప్రెసిడెంట్ మురళి కృష్ణ, జర్నలిస్ట్ శ్రీధర్, మహిళలు, యువకులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ