Wednesday, 16 September 2026 08:17:40 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో త్వరలోజనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం.

Date : 05 July 2026 07:15 PM Views : 406

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం తెలుగు వెలుగు జూలై 5 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం లో ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఆత్మీయ సమావేశంలో భాగంగా ఖమ్మం జిల్లా జనసేన పార్టీ ఇంచార్జ్ మిరియాల రామకృష్ణ మాట్లాడుతూ మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు జనసేన పార్టీలో జాయిన్ కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. గడల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ నెల 12వ తారీఖున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా పార్టీ కార్యాలయం ప్రారంబించబోతున్నామని ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జనసేన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ నెమూరి శంకర్ గౌడ్, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి తెలంగాణ జనసేన పార్టీ మీడియా ఇంచార్జ్ దుంపటి శ్రీను లు హాజరు కానున్నారని ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు,కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమానికి వైరా జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కట్ట రామకృష్ణ( R K), అశ్వరావుపేట నియోజకవర్గ ఇన్చార్జ్ డేగల రాము, సత్తుపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ బండి నరేష్, కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్ సాదిక్ పాషా, సత్తుపల్లి టౌన్ ప్రెసిడెంట్ ఆళ్ల నరేష్, జూలూరుపాడు మండల ప్రెసిడెంట్ ఉసికల రమేష్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గణపసాయి, ములకలపల్లి మండల ప్రెసిడెంట్ తాటికొండ ప్రవీణ్, మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మండల ప్రెసిడెంట్లు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :