Thursday, 17 September 2026 11:58:57 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

ప్రజాప్రతినిధుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా రాయడం జర్నలిజం విలువలకు విరుద్ధం.సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య

Date : 19 July 2026 06:47 PM Views : 320

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజాప్రతినిధుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా రాయడం జర్నలిజం విలువలకు విరుద్ధం.ఊహాజనిత తప్పుడు వార్తలతో బురదజల్లే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సిపిఐ ప్రజాప్రతినిధులపై అసత్య ప్రచారాలు చేయడం వెనుక ఎవరి హస్తముందో తేలుస్తాం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. ప్రజాప్రతినిధుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వార్తలు రాయడం జర్నలిజం విలువలకు విరుద్ధమని, సిపిఐ ప్రజాప్రతినిధులపై బురదజల్లే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పట్టణంలోని లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్‌ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌ లో ఆయన మాట్లాడారు. పత్రికల్లో ఆధారాలు లేని ఊహాజనిత తప్పుడు వార్తలను ప్రచురించడం సరికాదన్నారు. సిపిఐ ప్రజాప్రతినిధులపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం వెనుక ఎవరి హస్తమైనా ఉందా అనే అంశాన్ని ఖచ్చితంగా తేల్చుకుంటామని ఆయన హెచ్చరించారు.మర్యాదపూర్వక భేటీని వక్రీకరించటం సరికాదు . 11వ డివిజన్ కార్పొరేటర్ పడాల ఆకాంక్ష.​11వ డివిజన్ కార్పొరేటర్ పడాల ఆకాంక్ష మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పనులపై హైదరాబాద్ వెళ్లిన క్రమంలో, తమ సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర నేత, ఎంపీ ఈటెల రాజేందర్ ను మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశామని స్పష్టం చేశారు. అయితే దీనికి సంబంధించి ఓవ్యక్తి వాట్సాప్ స్టేటస్ ఫొటో ఆధారంగా ఓ పత్రిక సీపీఐ నుంచి బీజేపీలో చేరుతున్నట్లు వక్రీకరిస్తూ నిరాధారమైన వార్తలను ప్రచురించిందని మండిపడ్డారు. ఇలాంటి ఊహాజనిత కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తే ఊరుకునేది లేదని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతమైతే చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆమె హెచ్చరించారు. ఒక పార్టీ ప్రజా ప్రతినిధి మరో పార్టీ ప్రజా ప్రతినిధిని కలుసుకోవద్దనే ఆంచలి ఏమైనా ఉన్నాయా అని ఆమె ప్రశ్నించారు. తప్పుడు ఆరోపణలను ఆ పత్రిక యాజమాన్యం వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో కార్పొరేషన్ మేయర్ 3 గణేష్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సాలిగంటి శ్రీనివాస్, వి. పూర్ణచంద్రరావు, నేరెళ్ల రమేష్, నాయకులు పడాల భవాని తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :