తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెంలోని రామవరంలో మైలారం జై కుమార్ (23) బుధవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మూడేళ్ల క్రితం హైదరాబాద్కు చెందిన అఖిల భార్గవిని ప్రేమించి పెళ్లి చేసుకున్న జై కుమార్ పై, ఏడాది క్రితం అఖిల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వరకట్న వేధింపుల కేసు పెట్టింది. రెండు నెలల క్రితం కోర్టుకు వచ్చి తనకు జై కుమార్ వద్దని చెప్పడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి ప్రసాద్ తెలిపాడు
Admin
తెలుగు వెలుగు టీవీ