తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపాలిటీకి కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ సుజాత ను మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందించి శాలువతో సన్మానించిన తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, వెంట మాజీ వైస్ చైర్మన్ వేల్పుల దామోదర్, బిఆర్ఎస్ మాజీ మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు వేముల ప్రసాద్ బాబు, బండారి రుక్మాంగాదర్ రావు, అంబుల వేణుగోపాల్ పాల్గొని కమిషనర్ ను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ