Wednesday, 16 September 2026 12:34:19 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

భారత్ లేబర్ ప్రజా పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించిన అజ్మీరా లకుపతి.

Date : 26 November 2025 09:10 PM Views : 484

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సమానత్వం సామాజిక న్యాయం కావాలంటే కేవలం భారత్ లేబర్ పార్టీతోనే సాధ్యం లకుపతి,పార్టీ బలోపేతం కోసం విసృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తా,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ పెద్దమ్మ తల్లి గుడి నుండి సుజాతనగర్ వరకు భారీగా ర్యాలీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అజ్మీరా లకుపతి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమములో లకుపతి మాట్లాడుతూ స్వేచ్ఛ సమానత్వం రాజ్యాధికారం కొరకై ఏర్పడిన పార్టీ భారత్ లేబర్ ప్రజా పార్టీ పేద బడుగు బలహీన వర్గాలు కార్మికుల కర్షకుల కోసం ఆవిర్భవించిన పార్టీ ఏ భారత్ లేబర్ ప్రజా పార్టీ ఇక నుండి మీ కష్టాలకు మీ బాధలకు అండగా ఉండేదే మన పార్టీ ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీ అణగారిన కులాల ఆకలి అనారోగ్యం కన్నా బిడ్డలను కూడా కాపాడుకోలేని దుస్థితి చూసాం వల్ల కష్టాలను దోచుకునే దోపిడీ దారులు దళారులను మోసగాళ్లను చూసాం దిక్కు తోచని స్థితిలో ఉన్న అమాయకుల ఆర్త నాదాలను చూసాం వారి కష్టాలు కన్నీళ్లకు కారణాలు ఏమిటని ఆలోచించడం జరిగింది బాధలు భరించలేక కార్మికులు కర్షకులు ఇతర శ్రమజీవులు లేగిచి ఉద్యమాలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు క్రూరంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అణగారిన కులాలను పూర్వం నుండి చూస్తున్నాం ప్రజల బాధలను చూడలేక ఆవిర్భవించిన పార్టీ మన భారత్ లేబర్ ప్రజా పార్టీ రాష్ట్రము అంత కూడా తిరిగి రాష్ట్ర కమిటీ జిల్లా లో పర్యటించి జిల్లా కమిటీ గ్రామం పట్టణం అంతా తిరిగి అన్ని కమిటీ నియామకం చేయడం జరుగుతుంది సభ్యత్వ నమోదు కార్యక్రమము జరుగుతుంది వచ్చే నెలలో జరగబోయే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్ధులను నిలబెట్టి పార్టీ గెలుపుకు కృషి చేస్తామని లకుపతి తెలియజేయడం జరిగింది

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :