తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : ఎమ్మెల్యే జారె ఆదినారాయణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు తో కలిసి హైదరాబాద్‌లోని ఆశ్రమంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఈ నెల మొదటి వారంలో అన్నపురెడ్డిపల్లి మండలకేంద్రంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో నిర్వహించిన మహాకుంభాభిషేక మహోత్సవాలకు విచ్చేసి స్వామివారి పర్యవేక్షణలో ఆధ్యాత్మిక క్రతువును విజయవంతంగా నిర్వహించినందుకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ