Monday, 03 August 2026 10:42:42 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

అంబేద్కర్ ఆలోచన విధానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం: ఎస్.కె సాబీర్ పాషా.

Date : 06 December 2024 08:49 PM Views : 635

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం: భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేంద్రం రామవరం పట్టణంలోని మాదిగ సంక్షేమ సంఘం(అంబేద్కర్ భవన్) ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలు. ఈ కార్యక్రమానికి సంఘం జిల్లా నాయకులు సావిటి స్వామి అధ్యక్షత వహించగా అంబేద్కర్ చిత్రపటానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి కొత్తగూడెం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎస్.కె సాబీర్ పాషా పూలమాల తో ఘన నివాళులు అర్పించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి సాబీర్ పాషా మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచన విధానం ప్రపంచానికి, భారత దేశానికి స్ఫూర్తిదాయకమని ఆయన రచించిన భారత రాజ్యాంగం లోని సెక్యులరిజం ని మనందరం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ డిసెంబర్ 6, 1956 లో మరణించడం జరిగిందని ఆయన మరణం యావత్ భారతదేశంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లకు తీరని లోటు అని అన్నారు. అనంతరం సాబీర్ పాషా ను సంఘ సభ్యులు ఘనంగా శాలువా తో సత్కరించి సన్మానించారు.ఈ కార్యక్రమంలో మాదిగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొయ్యడ వెంకన్న, జిల్లా కార్యదర్శి సామర్ల సమ్మయ్య, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి బరిగెల భూపేష్ కుమార్, జిల్లా నాయకులు మాటేటి గోపాల్, మాతాంగి లింగయ్య, గంటాడి కోటేశ్వరరావు, కూరగాయల శ్రీనివాస్, కొత్తూరు మదనయ్య, కంపెల్లీ దుర్గయ్య, చెనిగారపు కుమారస్వామి, సిద్ధల రవి, కొత్తూరు చుక్కయ్య, మాటేటి అంజయ్య, చాట్ల రామారావు,కొత్తూరు రవి, గొర్రె బాబురావు, మద్దికుంట గణేష్, ఇల్లందుల పోచయ్య, ఆవులూరి చంద్రయ్య, జంగం కృష్ణ, పెరిక కిరణ్, నమిల్ల మధు,కె నర్సయ్య,నమిల్ల శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :