తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..కొత్తగూడెం సబ్ డివిజన్ నూతన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) గా L. ఆదినారాయణ ఈ రోజు Sk.అబ్దుల్ రెహమాన్ నుండి బాధ్యతలు స్వీకరించారు..
Admin
తెలుగు వెలుగు టీవీ