తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ దేశంలోనే ప్రథమమని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు . రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పథకాన్ని భద్రాద్రి జిల్లా కేంద్రం 28వార్డులోని రేషన్ దుకాణంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, టిపిసిసి సభ్యులు నాగ సీతారాములు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ