తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : పాల్వంచ ఎన్టీఆర్ సర్కిల్లో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఆదివారం ఎస్సై కళ్యాణి పోలీస్ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారులు, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం తప్పని స్పష్టం చేశారు. ట్రిపుల్ రైడింగ్, నంబర్ ప్లేట్ టాంపరింగ్, శబ్ద కాలుష్యానికి కారణమైన వాహనాలపై చర్యలు తీసుకుంటామన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ