తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : టేకులపల్లి మండలం శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. రేగులతండకు చెందిన ఇస్లావత్ దీపిక (19), వెంకట్యతండకు చెందిన బోడ శ్రీను కు ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం అయింది. కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగిన దంపతులు, ఖమ్మం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దీపిక మృతి చెందింది. భర్త బోడ శ్రీను పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ