తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచలోని తోగ్గుడెం గ్రామంలో గల 7 క్రషర్ క్వారీలను శుక్రవారం OSD పరితోష్ పంకజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో భాగంగా ప్రేలుడు పదార్దాల వినియోగానికి సంబందించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం క్వారీ యాజమాన్యంతో సమావేశం నిర్వహించారు. క్వారీల్లో ఆసాంఘీక వ్యక్తులకు సహకరిస్తే బ్లాక్ లిస్ట్లో పెట్టనున్నట్లు తెలిపారు. అటు క్వారీలో రికార్డుల నిర్వహణ సరిగా ఉండాలని పేర్కొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ