తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 27 (తెలుగు వెలుగు) అనంతారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉపాధి హామీ పనులు సామాజిక తనిఖీలో భాగంగా గ్రామసభ నిర్వహించడం జరిగింది. చేసిన పనులు చదివి వినిపించడం జరిగింది. ఈ యొక్క గ్రామ సభకు పంచాయతీ కార్యదర్శి ఇంచార్జ్ రవి సామాజిక తనిఖీ బృందం మరియు DRP మౌనిక, ఫీల్డ్ అసిస్టెంట్ నాగమణి గ్రామపంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్ మరియు ఉపాధి హామీ కూలీలు పాల్గొనడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ