తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జనవరి 10 తెలుగు వెలుగు) జూలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా ముందస్తు గా సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారు. పిల్లలందరూ కూడా చక్కటి ముగ్గులు పోటీలు మరియు భోగిమంటల తోటి సంక్రాంతి సంబరాలు ముందస్తుగా జరుపుకున్నారు. దీనికి పాఠశాల ఉపాధ్యాయ బృందాలు మరియు ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నరసయ్య విద్యార్థిని విద్యార్థులను అభినందించారు
Admin
తెలుగు వెలుగు టీవీ