తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గేదెల పెంపకందారులు వాటి నివాస ప్రాంతాలను ను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇరుగుపొరుగు వారిని ఇబ్బందులకు గురి చేయకుండా ఎప్పటికప్పుడు పేడను తొలగించి విష జ్వరాల నుండి రక్షణ పొందాలి
పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ వీరభద్ర చారి నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు సిబ్బంది సందీప్ రాజయ్య బాబా ఏరియా ప్రజలు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ