తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాకు చేరిన రాష్ట్ర ఆర్టిఐ కమిషనర్లు పీ.వీ. శ్రీనివాసరావు, దేశాల భూపాల్ మరియు బో రెడ్డి అయోధ్య రెడ్డి కి పూల మొక్క ఇచ్చి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ అనంతరం వనమహోత్సవం లో భాగంగా మొక్కలు నాటిన కమిషనర్లు.
Admin
తెలుగు వెలుగు టీవీ