తెలుగు వెలుగు టీవీ - వార్తలు / భద్రాచలం : నక్సల్స్ తమ ఉనికి కాపాడుకోవడానికి విధ్వంసాలు సృష్టిస్తున్నారు. ఛత్తీస్ ఘడ్ మావోయిస్టులు ఏకంగా హైవే పైన ట్రక్కును దగ్ధం చేసి పోలీసులను భయాందోళనకు గురి చేశారు. శుక్రవారం భైరాంఘడ్ సమీపంలో హైవే 63 రోడ్ పైకి సాధారణ వ్యక్తుల్లా వచ్చిన ఆరుగురు మావోయిస్టులు రోడ్ బ్లాక్ చేసి కూలీలను ఎక్కించుకుని వెళ్తున్న ట్రక్కును ఆపి మనుషులను దించేసి ట్రక్కుకు నిప్పంటించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ