తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మాజీ పార్లమెంట్ సభ్యులు అజ్మీరా సీతారాం నాయక్ శుక్రవారం పాల్వంచలో విలేకరుల సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ఆయన గిరిజనుల హక్కుల ఉల్లంఘన గురించి ప్రస్తావించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐదవ షెడ్యూల్ ప్రాంతం కావడంతో, ఇక్కడ గిరిజన ఆదివాసీల హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాసి ఇతరులకు కట్టబెడుతోందని ఆయన ఆరోపించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ