తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లాకు సాధారణ పరిశీలకులుగా సర్వేశ్వర్ రెడ్డి , వ్యయ పరిశీలకులు లావణ్య నియమించబడ్డారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రానికి చేరుకున్న వారిని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గురువారం ఐ డి ఓ సి కార్యాలయం కలెక్టర్ ఛాంబర్ నందు మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్, అబ్జర్వర్‌లకు పూల మొక్కను అందించారు. అనంతరం ఎన్నికలకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు
Admin
తెలుగు వెలుగు టీవీ