తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం శ్రీ చైతన్య స్కూల్ లో 10వ తరగతి చదువుతున్న నితీష్ అనే విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నితీష్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న లక్ష్మీదేవిపల్లి ఎస్ హెచ్ ఓ రమణారెడ్డి..
Admin
తెలుగు వెలుగు టీవీ