Friday, 18 September 2026 06:12:55 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

హైదరాబాదులో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం

Date : 11 August 2024 07:20 PM Views : 582

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / హైదరాబాదు : మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరి శంకర్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య అనుమతితో హైదరాబాదులో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ క్రింది ఎజెండా అంశాలను తీర్మానం చేస్తూ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది 1.మున్నూరు కాపు కార్పోరేష కు సంవత్సరానికి 2000 కోట్ల నిధులు కేటాయించాలని . 2 . 33 జిల్లా కేంద్రములో 2 ఎకరముల భూమి బాల బాలికల హాస్టల భవన నిర్మాణం కొరకు 5 కోట్లు నిధులు ఇవ్వాలని . 3 . కోకాపేట మున్నూరు కాపు ఆత్మ గౌరవ భవన నిర్మాణం కొరకు 20 కోట్లు నిధులు ఇవ్వాలని . 4 . మంత్రివర్గ విస్తరణలో మున్నూరు కాపు ఎమ్మెల్యేల కానీ ఎమ్మెల్సీ గాని మంత్రి పదవి ఇవ్వాలని . 5. ప్రభుత్వ నామినేటు పదవిలలో మున్నూరు కాపు నాయకులకు అవకాశలు కలిపించాలి 6. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తూ తీర్మానించనైనది ఈ కార్యక్రమంలో స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ బాపట్ల మురళి . 33 జిల్లాల మున్నూరు కాపు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర కార్యవర్గంలోని ఉపాధ్యక్షులు కార్యదర్శులు సంయుక్త కార్యదర్శులు ఆర్గనైజింగ్ కార్యదర్శులు ప్రచార కార్యదర్శులు ఈసీ మెంబర్లు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :